History Of Haleem || హలీమ్ చరిత్ర
History Of Haleem రంజాన్ మాసం అంటే ఉపవాసాలు, ప్రార్థనలు, ఇంకా… హలీమ్! హలీమ్ అనేది అసలు ఒరిజిన్ చూస్తే పర్షియన్ వంటకం, హలీమ్ అనేది ముస్లిం దేశాల్లో మాత్రమే కాకుండా భారతదేశంలోని ఎన్నో ప్రాంతాల్లో కూడా ఎంతో ఆదరణ పొందిన వంటకం. అయితే, హైదరాబాదీ హలీమ్‌కి మాత్రం ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. మిగతా హలీమ్‌ల్లా కాకుండా ఇది కొంచెం కారంగా, ఘాటుగా, నెయ్యి తేలియాడుతూ ఉండేలా తయారు చేస్తారు — అందుకే హలీమ్ ప్రేమికులు … Read more