Punjabi Chicken Achar || పంజాబీ చికెన్ అచార్
ఈ రోజు మనం పంజాబీ స్పెషల్ అయిన పంజాబీ చికెన్ అచార్ ఎలా చేయాలో చూద్దాం… ముందుగా కూరకు కావలసినవి ఏంటి వాటితో ఎలా తయారు చేయాలో వివరంగా చూద్దాం. కావలసినవి: 1. చికెన్ ముక్కలు: అరకేజీ 2. ఆవనూనె: రెండు కప్పులు 3. అల్లం- వెల్లుల్లి పేస్ట్: రెండు టేబుల్స్పూన్లు 4. ఉల్లిపాయముద్ద: పావుకప్పు 5. కారం: పావుకప్పు 6. జీలకర్రపొడి: రెండు టేబుల్స్పూన్లు 7. ధనియాలపొడి: రెండు టేబుల్స్పూన్లు 8. వెనిగర్: రెండు టేబుల్స్పన్లు … Read more